వివాదంలో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి.. నెట్టింట వీడియో వైరల్..

1 week ago 6
వైసీపీ నేత, కర్నూలు జిల్లా ఆలూరు శాసనసభ్యులు విరూపాక్షి వివాదంలో చిక్కుకున్నారు. శనివారం ఆలూరులోని ఎమ్మెల్యే సొంతూరు చిప్పగిరిలో సీతారాముల కళ్యాణం జరిగింది. అయితే రాములోరి కళ్యాణంలో ఎమ్మెల్యే విరూపాక్షి వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావటంతో నెటిజనం నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఎమ్మెల్యే విరూపాక్షి స్పందించాల్సి ఉంది.
Read Entire Article