విశాఖ, అనకాపల్లివాసులకు హెచ్చరిక.. రూ.10వేలు జరిమానా విధిస్తారు జాగ్రత్త

1 year ago 32
Visakhapatnam Traffic Police Fines And Rules: ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం! విశాఖ, అనకాపల్లిలో పోలీసులు నిబంధనలు ఉల్లంఘించే వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేకపోవడం, సిగ్నల్ జంపింగ్ వంటి వాటికి భారీ జరిమానాలు విధిస్తున్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులకు కూడా శిక్ష తప్పదు! రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి.
Read Entire Article