విశాఖ: ఆస్తి పన్నుపై 5 శాతం రాయితీ. అప్పటి వరకే ఛాన్స్, త్వరపడండి

1 week ago 5
వైజాగ్ వాసులకు జీవీఎంసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్తి పన్ను, ఇళ్ల స్థలాల పన్నులపై ఐదు శాతం రాయితీని ప్రకటించింది. ఏప్రిల్ 30వ తేదీలోపు ఆస్తి పన్ను మొత్తం చెల్లించిన వారికి 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ఆస్తి పన్ను ముందుగానే చెల్లించి ప్రయోజనం పొందాలని సూచించింది.
Read Entire Article