Visakhapatnam Train Drags Electricity Lines: విశాఖపట్నంలో ఓ రైలు విద్యుత్ వైర్లను లాక్కె గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైల్వే సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు.