Andhra Pradesh To Get Electric Buses: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త! త్వరలో రాష్ట్రంలోని పలు నగరాల్లో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు తిరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకం కింద 750 బస్సులు రానున్నాయి. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం మరో 600 బస్సులు కోరుతోంది. ఈ బస్సులు అత్యాధునిక సదుపాయాలతో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండనున్నాయి. పర్యావరణ హితమైన ఈ బస్సులు నగర రూపురేఖలు మార్చనున్నాయి. మరిన్ని వివరాలు కోసం చదవండి!