Vijayawada Man Misbehaves With Woman Passenger In Train: విజయవాడ నుంచి విశాఖపట్నం వెళుతున్న రైల్లో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. నిద్రపోతున్న యువతితో అసభ్యకరంగా ప్రవర్తించాడు.. వెంటనే నిద్రలేచిన యువతి అతడిని గమనించింది. ఆ వెంటనే తోటి ప్రయాణికుల్ని అప్రమత్తం చేసి అతడ్ని పట్టుకుంది.. ఆ తర్వాత వచ్చిన స్టేషన్‌లో రైలు ఆగగా.. అతడ్ని ఆర్పీఎప్ పోలీసులకు అప్పగించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.