విశాఖ: సూటూబూటు వేసుకుని, ఫోటోలు.. సిరిపురం జంక్షన్‌లో అనుమానాస్పద వ్యక్తి..!

10 months ago 10
విశాఖపట్నంలో అనుమానాస్పద వ్యక్తి కలకలం రేపాడు. సిరిపురం జంక్షన్‌లో ఫోటోలు తీస్తూ కనిపించాడు. దీంతో స్థానికులు కంగారు పడిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. భారత్ పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అనుమానాస్పద వ్యక్తి తీరు కలకలం రేపింది.
Read Entire Article