విశాఖపట్నం: పెళ్లైన మూడ్రోజులకే వరుడు మృతి.. ఇంటికి వెళ్లాడనుకున్నారు, పాపం ఇలా జరిగిందేంటి!

1 year ago 30
Visakhapatnam Wedding Tragedy Groom Died: విశాఖపట్నం జిల్లాలో పెళ్లైన మూడు రోజులకే నవ వరుడు జగదీశ్ విషాదకరంగా మరణించాడు. రావికమతం మండలం కొత్త కొట్నాబిల్లి దగ్గర క్వారీ గుంత దగ్గర స్నేహితులతో కలిసి మద్యం సేవించి ఈతకు దిగిన జగదీశ్ నీటిలో మునిగిపోయాడు. అయితే స్నేహితులు మాత్రం జగదీశ్ ఇంటికి వెళ్లిపోయి ఉంటాడని భావించారు. ఇంటికి రాకపోవడంతో వెళ్లి క్వారీ గుంత దగ్గర వెతికితే డెడ్‌బాడీ దొరికింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Read Entire Article