విశాఖపట్నంలో 'తృప్తి క్యాంటీన్‌‌'లు.. తక్కువ ధరలకే బిర్యానీ, టిఫిన్‌లు.. మహిళలకు మాత్రమే ఛాన్స్

8 months ago 5
Andhra Pradesh Trupti Canteens Opened: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో 'తృప్తి' క్యాంటీన్లను ప్రారంభించనుంది. పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో రుచికరమైన భోజనం అందించడమే లక్ష్యంగా ఎంపిక చేసిన ఐదు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా నిర్వహించబడే ఈ క్యాంటీన్లలో చికెన్, మటన్ బిర్యానీలు కూడా లభిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం, 'సారా' సంస్థ కలిసి ఈ ప్రాజెక్టును రూపొందించాయి. ఇప్పటికే నెల్లూరులో విజయవంతంగా నడుస్తున్న ఈ క్యాంటీన్లు త్వరలో విశాఖ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
Read Entire Article