Chokkakula Venkata Rao Quits Ysrcp: విశాఖపట్నంలో వైఎస్సార్‌సీపీకి మరో ముఖ్య నేత రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి పంపినట్లు తెలిపారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చొక్కాకుల వెంకటరావు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఆయన 2014లో విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు.. ఆ తర్వాత వెంకటరావు, భార్య వీకేపీసీపీసీఐఆర్‌యూడీఏ ఛైర్మన్‌గా నామినేటెడ్ పదవిలో కూడా పని చేశారు.