విశాఖపట్నంవాసులకు బంపరాఫర్.. డబుల్ డెక్కర్ బస్సుల టికెట్ ధర సగానికి తగ్గింపు

6 months ago 5
Visakhapatnam Double Decker Bus Ticket Price Reduce: విశాఖపట్నంలో పర్యాటకులను ఆకర్షించేందుకు డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభం అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీచ్ రోడ్డులో వీటిని ప్రారంభించి, టికెట్ ధరను రూ.250కి తగ్గించారు. ఈ బస్సులు నగరంలోని 14 పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు తిరుగుతాయి. ఒక్కో బస్సులో 66 మంది ప్రయాణించవచ్చు. విశాఖ త్వరలో టెక్నాలజీ హబ్‌గా ఎదుగుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Entire Article