Madhurawada Unity Mall: కేంద్రం చేనేత, హస్తకళలను ప్రోత్సహించేలా మంజూరు చేసిన యూనిటీ మాల్‌ను విశాఖలోని మధురవాడలో ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మాల్‌ను రుషికొండ బీచ్‌కు 5 కిలో మీటర్ల దూరంలో 5 ఎకరాల్లో సముద్రపు ఒడ్డున G+4 తరహాలో రూ.172 కోట్లతో నిర్మాణం చేయబోతున్నారు. ఈ మేరకు కేంద్రం తొలి విడతగా నిధుల్ని విడుదల చేసింది. రెండేళ్లలో ఈ యూనిటీ మాల్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.