విశ్వంభర సినిమాలో టాలీవుడ్ బావ, మరదళ్లు.. ఇండస్ట్రీని ఊపేస్తున్న అప్‌డేట్!

2 months ago 5
దాదాపు రెండొందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫాంటసీ సినిమాగా రూపొందుతుంది. పంచభూతాలను ఏకం చేసే ఓ కాలచక్రాన్ని పోస్టర్‌లో చూపిస్తూ ప్రీ లుక్ తోనే సినిమాపై తిరుగులేని క్యూరియాసిటీ క్రియేట్‌ చేశారు మేకర్స్.
Read Entire Article