'విశ్వంభర' సెకండ్ సింగిల్ అప్‌డేట్ వచ్చేసింది మామ.. మెగా ఫ్యాన్స్‌కు మాస్ జాతరే!
1 week ago
7
మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఆడియెన్స్ లో మాములు ఎక్స్‌పెక్టేషన్స్ లేవు.దాదాపు రెండొందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫాంటసీ డ్రామా కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుంది.