సంధ్య థియేటర్ ఘటనపై హైదరాబాద్ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. సీపీ సీవీ ఆనంద్ ప్రెస్‌మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు. ప్రత్యేకంగా వీడియో పుటేజీలు ప్లే చేశారు. ప్రత్యక్షసాక్షి, డ్యూటీలో ఉన్న చిక్కడపల్లి ఏసీపీ ద్వారా ఆరోజు రాత్రి థియేటర్‌లో ఏం జరిగిందో వెల్లడించారు. కాగా, పోలీసుల వెర్షన్ ప్రకారం చూసుకుంటే ఇప్పటి వరకు అల్లు అర్జున్ చెప్పిందంతా అబద్ధమని తెలుస్తోంది.