వృద్ధుల కోసం డేకేర్ సెంటర్లు.. అదరిపోయే సౌకర్యాలు, ఒక్క రూపాయి కట్టాల్సిన పనిలేదు

1 year ago 22
ఒంటరి జీవితం గడుపుతున్న వృద్ధుల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి ఆలనా పాలనా చూసేందుకు డేకేర్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. తొలి దశలో 37 కేంద్రాలు రానున్నాయి. అటల్ వయో అభ్యుదయ యోజన కింద నడిచే ఈ కేంద్రాల్లో వృద్ధులకు ఆహారం, వైద్య సదుపాయాలు, ఆటలు, లైబ్రరీ వంటి సౌకర్యాలుంటాయి. దీనికి ప్రభుత్వం ఏటా రూ.4.61 కోట్లు ఖర్చు చేయనుంది.
Read Entire Article