వెంచర్‌ అనుమతి కోసం రూ.5 లక్షల లంచం డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన టౌన్‌ప్లానింగ్‌ అధికారి

5 months ago 7
రాష్ట్రంలో అవినీతి అధికారులు రోజురోజుకు పెరుగుతున్నారు. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి రాధాకృష్ణ రెడ్డి, వెంచర్ అనుమతి కోసం రూ. 5 లక్షలు లంచం డిమాండ్ చేసి, గోడలు కూల్చివేస్తానని బెదిరించారు. లక్ష అడ్వాన్స్ తీసుకున్న తర్వాత, మిగిలిన రూ. 3.50 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డారు. అధికారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ ప్రజలకు సూచించింది.
Read Entire Article