వెహికల్‌లో ఒంటరిగా వెళ్తున్నారా..? హైదరాబాద్‌లో కొత్త దందా.. క్లైమాక్స్‌లోనే అసలు కథ..!

1 year ago 52
హైదరాబాద్‌ నగరంలో కిలేడీలు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఒంటరిగా ఉన్నట్లు నటించి లిఫ్ట్ అడిగి వాహనదారుల నుంచి పర్సులు, ఫోన్లు కొట్టేస్తున్నారు. కొందరు బెదిరింపులకు పాల్పడుతుండగా.. మరికొందరు ఆన్‌లైన్‌లో పరిచయాలు పెంచుకుని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఇటీవల సికింద్రాబాద్‌లో ఓ కానిస్టేబుల్‌ను కూడా ఇలాగే మోసం చేశారు.
Read Entire Article