వేసవి సెలవుల్లో విశాఖ వెళ్తున్నారా.. మీకో సూపర్ న్యూస్.. పూర్తి వివరాలివే

1 week ago 2
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. విశాఖ-బెంగళూరు, విశాఖపట్నం-తిరుపతి, విశాఖపట్నం-కర్నూలు సిటీ మధ్య 42 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.. ఏప్రిల్ 13 నుంచి మే నెలాఖరు వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు వంటి స్టేషన్లలో ఆగుతాయి. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.
Read Entire Article