వైఎస్ జగన్‌ కాన్వాయ్‌లో వాహనం ఢీకొని ఒకరు మృతి.. ఏం జరిగిందంటే

8 months ago 8
Ys Jagan Convoy Man Died: మాజీ ముఖ్యమంత్రి జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో విషాదం చోటుచేసుకుంది. ర్యాలీలో వాహనం ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. సత్తెనపల్లిలో ఆత్మహత్య చేసుకున్న వైఎస్సార్‌సీపీ నేత నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వెళ్లారు. ఐతే, ఈ పర్యటనకు పోలీసులు షరతులు విధించారు. అసలు నాగమల్లేశ్వరరావు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఈ ఘటనకు జగన్‌కు సంబంధం ఉందా? పోలీసులు ఎందుకు ఆంక్షలు విధించారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Read Entire Article