Chiranjeevi vs YS Jagan: రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. కాలానుగుణంగా మార్పులు వస్తాయి. ఇవాళ ఒక పార్టీతో ఉండేవారు, రేపు మరో పార్టీలోకి వెళ్లిపోతుంటారు. అందువల్ల పార్టీలు, వాటిని నడిపించే అధినేతలూ జాగ్రత్త పడాల్సిందే. లేదంటే.. వైఎస్ జగన్‌కి వచ్చిన పరిస్థితి రాగలదు.