Raghu Rama Krishna Raju On Ys Jagan Security: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతకు సంబంధించి అంశం ఆసక్తికరంగా మారింది. తనకు భద్రత పెంచాలంటూ ఆయన ఏకంగా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో జగన్ భద్రతకు సంబంధించి అంశాలపై ఉండి ఎమ్మెల్యే రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు కల్పిస్తున్న భద్రతకు ఏడాదికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కలతో సహా చెప్పుకొచ్చారు.