Avanthi Srinivas Quits Ysrcp: వైఎస్సార్‌సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు. అవంతి శ్రీనివాస్ కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.