వైజాగ్‍‌లో 'యోగాంధ్ర'.. డేగ కన్నులతో నిఘా.. ప్రధాని మోదీ రాకతో భారీ ఏర్పాట్లు

8 months ago 12
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. దాదాపు ఐదు లక్షల మందితో యోగాసనాలు వేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు, సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ చేస్తున్నారు. ఒకవేళ వర్షం కురిసినా కార్యక్రమాన్ని కొనసాగించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చేశామని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.
Read Entire Article