వైల్డ్ హార్ట్ పబ్బులో గబ్బు పనులు.. ఒంటరి అబ్బాయిలే టార్గెట్‌గా యువతులతో అలాంటి పనులు..!

1 year ago 29
హైదరాబాద్‌లోని చైతన్యపురిలోని వైల్డ్ హార్ట్ పబ్‌పై పోలీసులు దాడి చేశారు. అర్ధనగ్న నృత్యాలు, అసభ్యకర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అనుమతి లేని వేళల్లోనూ పబ్‌ను నడుపుతున్నారని పోలీసులు గుర్తించారు. ముంబై నుంచి యువతులను రప్పించి అర్ధనగ్న నృత్యాలు నిర్వహిస్తున్న యాజమాన్యాన్ని.. కస్టమర్లను అరెస్టు చేశారు. పబ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేశారు.
Read Entire Article