YS Jagan Mohan Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మార్చి 12న రాష్ట్రవ్యాప్తంగా పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకొంది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. తాడేపల్లిలోని కార్యాలయంలో పార్టీ జెండా ఎగరవేసి, ప్రసంగించారు. అయితే, పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున వైఎస్ జగన్ తన మెడలో పసుపు కండువా వేసుకున్నారంటూ సోషల్ మీడియాలో కొంత మంది వీడియోలను షేర్ చేస్తున్నారు. అసలేం జరిగింది? వివరాలు ఇక్కడ తెలుసుకోండి..