వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి కోర్టు షాకిచ్చింది. చెవిరెడ్జి బెయిల్ పిటిషన్ విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. లిక్కర్ కేసులో అరెస్టైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మద్యం కేసులో బెయిల్ కోరుతూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. చెవిరెడ్డి పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.