వైసీపీ నేత తొందరపాటు.. భలే మంచి ఛాన్స్ మిస్ అయ్యింది..

8 months ago 12
వైసీపీ నేత పోతిన మహేష్ లండన్ పర్యటనలో ఉన్నారు. కుమార్తె మాస్టర్స్ డిగ్రీ పట్టా అందుకుంటున్న నేపథ్యంలో పోతిన మహేష్ లండన్ వెళ్లారు. ఈ నెల ప్రారంభంలో లండన్ వెళ్లిన పోతిన మహేష్.. తాజాగా లార్డ్స్ క్రికెట్ స్టేడియం వద్దకు వెళ్లారు. అక్కడ భారత క్రికెట్ అభిమానులను కలిసి ఫోటోలు దిగారు. అయితే లార్డ్స్ క్రికెట్ స్టేడియం వరకూ వెళ్లిన పోతిన మహేష్ భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్టు చూడకుండానే వెనుదిరిగారు. అందుకు కారణం వివరిస్తూ పోతిన మహేష్ ట్విట్ చేశారు.
Read Entire Article