వైసీపీకి పోటీగా జనసేన కొత్త పండుగ.. దీపావళి, సంక్రాంతి కలిపి మరీ!

9 months ago 17
ఏపీ రాజకీయాల్లో జూన్ నాలుగో తేదీ ప్రాధాన్యం సంతరించుకుంది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైంది జూన్ నాలుగో తేదీనే. దీంతో జూన్ నాలుగో తేదీ వెన్నుపోటు దినంగా నిర్వహించాలని వైసీపీ పిలుపునిచ్చింది. ఆ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోస్టర్ కూడా విడుదల చేసింది. అయితే దీనికి పోటీగా జనసేన కొత్త పండుగ తెరపైకి తెచ్చింది. జూన్ నాలుగో తేదీన సంక్రాంతి, దీపావళి కలిపి సంబరాలు చేసుకోవాలని జనసేన శ్రేణులకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.
Read Entire Article