వ్యవసాయం చేస్తోన్న ఏపీ మంత్రి.. సొంత పొలంలో ట్రాక్టర్ స్టీరింగ్ పట్టి

3 months ago 19
Nimmala Ramanaidu Tractor Farming: ఏపీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ట్రాక్టర్ స్టీరింగ్ పట్టారు. సొంత నియోజకవర్గమైన పాలకొల్లులోని తన నివాసం నుంచి 7 కిలోమీటర్లు సైకిల్‌పై సొంత ఊరు ఆగర్తిపాలెం వెళ్లారు. అక్కడ తన పొలానికి వెళ్లి దుక్కి దున్నారు. అలాగే ఆయన రొయ్యల చెరువుల్ని కూడా పరిశీలించారు.. అనంతరం రొయ్యలకు మేత కూడా వేశారు. అక్కడ వ్యవసాయ పనులు పూర్తి చేసుకుని మళ్లీ సైకి‌లపై వచ్చారు.
Read Entire Article