Srikakulam Old Woman Died Caught Fire: శ్రీకాకుళం జిల్లాలో చుట్ట అలవాటు ఓ మహిళ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. 93 ఏళ్ల వరహాలమ్మకు చుట్ట తాగే అలవాటు ఉంది.. ఆమె సోమవారం ఎప్పటిలాగానే చుట్ట కాల్చుతుండగా జారి దుస్తులపై పడింది. ఫ్యాన్‌గాలికి ఆ చుట్ట నుంచి మంటలు చెలరేగి దుస్తులకు అంటుకున్నాయి. ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో అంటుకున్నాయి. కుటుంబసభ్యులు మంటలు ఆర్పి ఆస్పత్రికి తరలించారు.. అయితే ఆమె చనిపోయింది.