Srikakulam Lorry Driver IT Notice: శ్రీకాకుళం జిల్లాలో లారీ డ్రైవర్‌కు ఐటీశాఖ నుంచి ఓ నోటీసు వచ్చింది. అందులో రూ.1.83 కోట్లు చెల్లించాలని ఉంది. టెక్కలి మండలం చిల్లపేటకు చెందిన చల్లా నాగేశ్వరరావు ఈ నోటీసుపై పోలీసులకు ఫిర్యాదు చేశారరు. లారీ డ్రైవర్‌గా ఉపాధి పొందుతున్న తనకు ఇలా ఐటీ నోటీసు రావడంతో అవాక్కయ్యారు. ఏం జరిగిందని ఆరా తీస్తే అప్పుడు లారీ డ్రైవర్ సోదరుడు దీని వెనుక ఉన్నారనే అనుమానాల మొదలయ్యాయి.