శ్రీతేజ్‌ను పరామర్శించిన కేంద్ర మంత్రి బండి.. చిన్నారి ఆరోగ్యంపై ఆరా

1 month ago 4
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్ర గాయాలపాలై కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీ తేజ్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం సాయంత్రం పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీ తేజ్ తండ్రి, కుటుంబ సభ్యులతో మాట్లాడిన బండి సంజయ్.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని బండి సంజయ్ ఆకాంక్షించారు.
Read Entire Article