శ్రీవారి పుష్కరిణిలో చేపలు మృతి.. ఏం జరిగిందంటే!

2 months ago 27
Fish Died In Dwaraka Tirumala Pushkarini: ద్వారకా తిరుమల శ్రీవారి పుష్కరిణిలో పెద్ద సంఖ్యలో చేపలు మృతి చెందడం కలకలం రేపింది. దుర్వాసనతో నీటిపై తేలుతున్న చేపలను తొలగించే చర్యలు చేపట్టారు. నిర్వహణ లోపమా, విష ప్రయోగమా, లేదా బోరు బావి నుంచి గ్యాస్ లీకేజీ వంటి కారణాలు ఉన్నాయా అని విచారణ జరుగుతోంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్ సేవలు కూడా ప్రారంభమయ్యాయి.
Read Entire Article