శ్రీవారి భక్తులకు అలర్ట్.. అక్టోబర్ నెల దర్శనం కోటా విడుదల వివరాలివే..

1 month ago 12
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. అక్టోబర్ నెల శ్రీవారి దర్శనం, గదుల కోటా విడుదల తేదీ వివరాలను టీటీడీ వెల్లడించింది. జూలై 24వ తేదీ ఉదయం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. మరోవైపు ఆర్జిత సేవలు, దర్శనం, వసతి గదుల కోటా టికెట్లను అధికారిక వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం సూచించింది.
Read Entire Article