శ్రీవారికి 121 కిలోల బంగారం విరాళంగా ఇచ్చిన భక్తుడు.. ఎవరతను..? ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ..?

8 hours ago 3
తిరుమల శ్రీవారికి వర్ధమాన్ జైన్ అనే భక్తుడు 121 కిలోల బంగారాన్ని విరాళంగా అందించారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత 121 కేజీల స్వర్ణాభరణాలను సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా టీటీడీ ఈవోకు అందజేయడం జరిగింది. అసలు వర్ధమాన్ జైన్ ఎవరు? అతని బ్యాక్‌ గ్రౌండ్ ఏమిటీ?
Read Entire Article