శ్రీశైలం మల్లన్న హుండీకి కాసుల వర్షం.. 20 రోజుల్లో ఎన్ని కోట్లంటే

5 months ago 8
Srisailam Temple Income: శ్రీశైలం మల్లన్న ఆలయంతో పాటూ ఉభయ ఆలయాల హుండీల లెక్కింపు నిర్వహించారు. 20 రోజులకు సంబంధించిన కానుకల్ని లెక్కించగా.. శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లకు భక్తుల మొక్కులు, కానుకల రూపంలో రూ.3.22 కోట్ల ఆదాయం వచ్చింది. బంగారం, వెండి విదేశీ కరెన్సీ కూడా హుండీల్లో భక్తులు కానుకలుగా సమర్పించారు. ఆలయంలోని పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపు జరిగిందని ఆలయ ఈవో తెలిపారు.
Read Entire Article