Kurnool Devotee Donated 108 Golden Flowers: ప్రముఖ శ్రీశైలం మల్లన్న ఆలయానికి ఓ భక్తుడు 108 బంగారు పుష్పాలను విరాళంగా అందజేశారు. కర్నూలు జిల్లాకు చెందిన బీసీ శివకుమార్ అనే భక్తుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో 19 గ్రాముల 108 బంగారు పుష్పాలను ఆలయంలో అందజేశారు. దాతకు వేద ఆశీర్వచనంతో స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు.