శ్రీశైలంలో అలా.. తిరుమలలో ఇలా.. కొద్దిలో తప్పిన పెను ప్రమాదాలు..

10 months ago 25
తిరుమల, శ్రీశైలం ఘాట్ రోడ్లలో ఆదివారం పెను ప్రమాదాలు తప్పిపోయాయి. తిరుమల ఘాట్ రోడ్డులో కారులో మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే కారు మొత్తం విస్తరించి.. మంటల్లో కారు కాలిపోయింది. అయితే కారులోని వ్యక్తులు పొగరావటంతో అప్రమత్తమై కారు నుంచి బయటకు పరుగులు తీయడంతో ప్రమాదం తప్పింది. అటు శ్రీశైలం ఘాట్ రోడ్డులో కర్ణాటక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో బస్సులోని భక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి. పెను ప్రమాదం తప్పటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Read Entire Article