శ్రీశైలంలో ఆలయంలో ఉద్యోగి ఘనకార్యం.. సీసీ ఫుటేజ్‌తో అడ్డంగా దొరికిపోయాడు

1 year ago 26
Srisailam Temple Employee Hundi Theft: శ్రీశైలం మల్లన్న ఆలయంలో హుండీ చోరీ కలకలం రేపింది. విద్యాధర్ అనే కాంట్రాక్ట్ ఉద్యోగి హుండీలో నుండి రూ.24,644 దొంగిలిస్తూ సీసీ కెమెరాకు చిక్కాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, శ్రీశైలం జలాశయానికి వరద నీరు వస్తోంది. జూరాల, సుంకేసుల నుండి నీరు వస్తుండటంతో డ్యామ్ నుండి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం 881.80 అడుగులకు చేరింది, 197.91 TMCల నీరు నిల్వ ఉంది.
Read Entire Article