శ్రీశైలంలో ఇకపై అవి పూర్తిగా బంద్.. భక్తులు గమనించండి, వ్యాపారులకు వార్నింగ్!

5 months ago 11
Srisailam Temple Eo Warns Local Vendors On Plastic: శ్రీశైలంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే కొందరు మాత్రం నిబంధనల్ని పాటించడం లేదు. ఈ క్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు వ్యాపారులతో సమావేశమై, పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని.. ఒకవేళ వ్యాపారులు ప్లాస్టిక్ ఉపయోగిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. వ్యాపారులు తడి, పొడి చెత్తను వేరుచేయాలని ఆదేశించారు. భక్తులు కూడా ప్లాస్టిక్ వాడకుండా, ప్రత్యామ్నాయ వస్తువులను ఉపయోగించాలని సూచించారు.
Read Entire Article