శ్రీశైలం వెళ్లే భక్తులకు ఒక చేదు అనుభవం ఎదురవుతోంది. గత మూడు నెలలుగా అక్కడ మొబైల్ సిగ్నల్స్ సరిగా రావడం లేదు. ఎయిర్‌టెల్, జియో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడలేక, ఆలయ ప్రాంగణంలో వారు ఎక్కడ ఉన్నారో తెలియక భక్తులు ఆందోళన చెందుతున్నారు. టెలికాం సంస్థలు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. మరి ఈ సమస్య ఎప్పుడు తీరుతుందో చూడాలి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే..