షణ్ముఖ’ మూవీ రివ్యూ.. ఈ హార్రర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే!

1 month ago 6
Shanmukha Review : ఆది సాయి కుమార్, అవికా గోర్ హీరో, హీరోయిన్లుగా వచ్చిన లేటెస్ట్ హర్రర్ థ్రిల్లర్ షణ్ముఖ. ఈ సినిమాకు షణ్ముగం సప్పాని దర్శకత్వం వహించారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు. సస్పెన్స్ హార్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
Read Entire Article