సంచలన నిర్ణయం.. ఆ కాలేజీని సీజ్ చేసిన అధికారులు..

1 month ago 5
గత మూడు సంవత్సరాలుగా బకాయి పడిన ఆస్తి పన్ను రూ. 44 లక్షలు కట్టని కారణంగా హనుమకొండలోని జయ నర్సింగ్ కాలేజీని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాల ప్రకారం సీజ్ చేశారు. ఈ కాలేజీ మేనేజ్‌మెంట్ కోర్టులో కేసు సాకుతో నడిపిస్తున్నారని.. బకాయి పన్నులు చెల్లించాలని పలుమార్లు అధికారులు కోరినా పట్టించుకోలేదని డిప్యూటీ కమిషనర్ రవీందర్ పేర్కొన్నారు. దీంతో రెడ్ నోటీస్ జారీ చేశామన్నారు. అయినా వారి వద్ద నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సీజ్ చేసినట్లు తెలిపారు.
Read Entire Article