సత్తా చాటిన బీఆర్ఎస్ సోషల్ మీడియా.. సల్లబడ్డ కాంగ్రెస్ సోషల్ బలగం...!

2 months ago 4
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచిపోయిన నేపథ్యంలో.. అటు రాజకీయాల్లోనూ, ఇటు క్షేత్రస్థాయిలోనూ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో.. తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోల్ పెట్టటం.. దానికి అనూహ్యమైన ఫలితాలు రావటం.. నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పోల్‌లో రేవంత్ రెడ్డి సర్కార్ పాలనకు అతితక్కువ ఓట్లు పోలవగా.. కేసీఆర్ ప్రభుత్వ పాలనకే గట్టిగా ఓట్లు పడటం జోరుగా చర్చ నడుస్తోంది.
Read Entire Article