సప్త సముద్రాలు దాటి వెళ్లినా ఎవ్వరినీ వదలిపెట్టం.. వైఎస్ జగన్ మాస్ వార్నింగ్

10 months ago 40
వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న పోలీసులను.. తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు చేశారు. కార్యకర్తలు పడుతున్న బాధలు చూస్తున్నానని జగన్ 2.0లో వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇబ్బంది పెట్టే పోలీసు అధికారుల పేర్లు రాసిపెట్టుకోవాలని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారు సప్తసముద్రాలు దాటి వెళ్లినా వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
Read Entire Article