సమంతపై కొండా సురేఖ వివాదాస్పద కామెంట్స్.. సినీ ఇండస్ట్రీకి TPCC చీఫ్ స్పెషల్ రిక్వెస్ట్

3 months ago 5
హీరోయిన్ సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందిస్తున్నారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. మంత్రి సురేఖ క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో ఈ ఎపిసోడ్‌కు ఇక్కడితో ఎండ్ కార్డు వేయాలని ఇండస్ట్రీకి సూచించారు.
Read Entire Article