సమ్మర్ ఎఫెక్ట్.. తెలంగాణలో రికార్డు స్థాయికి బీర్ల విక్రయాలు, మంచి నీళ్లలా తాగేస్తున్నారు..!

1 hour ago 1
తెలంగాణలో ఎండల తీవ్రత పెరగడంతో బీర్ల విక్రయాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మార్చి నెలలో బీర్ల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 30 శాతం వృద్ధి చెంది.. 50.78 లక్షల కేసులకు చేరాయి. ఐఎంఎఫ్ఎల్ మద్యం విక్రయాలు 2.5 శాతం మేర స్వల్పంగా తగ్గినప్పటికీ.. మొత్తం మద్యం విక్రయాల విలువ మాత్రం రూ. 3,485 కోట్లకు పెరిగింది. ముఖ్యంగా మార్చి 31వ తేదీన ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఏకంగా రూ. 410.87 కోట్ల విక్రయాలు జరిగి రికార్డు సృష్టించాయి.
Read Entire Article