సర్కార్ కీలక నిర్ణయం.. వరద సాయం కింద రూ.200 కోట్లు విడుదల

6 months ago 10
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వర్షాలు రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బతీయగా.. తాజాగా వరద సాయాన్ని ప్రకటించింది. తక్షణ సాయం కింద రూ.200 కోట్లను మంజూరు చేసింది. ఇందులో భారీగా నష్టపోయిన జిల్లాలకు రూ.10 కోట్ల చొప్పున.. తక్కువ నష్టం వచ్చిన జిల్లాలకు రూ.5 కోట్ల చొప్పున నిధులను కేటాయించింది. అధికారులు వెంటనే.. సహాయక చర్యలు చేపట్టి.. బాధితులకు వరద సాయాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Read Entire Article