సలామ్ సైనిక ట్రైలర్ లాంచ్ చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
13 hours ago
1
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అసెంబ్లీలో ‘సలామ్ సైనిక’ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. సైనికుల త్యాగాలకు రావాల్సిన గుర్తింపు రావడం లేదని.. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసే సైనికులకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారన్నారు.